Home » Hanamkonda
చెడ్డీగ్యాంగ్ ముఠాలో ప్రతి ఒక్కరి చేతిపై టాటూలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు.
Hanamkonda: చివరిసారిగా రూపేశ్‌తో అతడి తండ్రి ఈ నెల 2న మధ్యాహ్నం వాట్సప్ కాల్లో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌పై హన్మకొండలో క్రిమినల్ కేసు నమోదైంది.
హన్మకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దేశంలో ఆయన చేసిన అరాచకాలు అందరికీ తెలుసని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో దేశ యువత కోసం చేసిన ఏం చేశారని, కనీసం ఒక్క మంచి పనైనా చేసి, దాని గురించి వివరించి చెబితే బాగుండేదని కేటీఆర్ అన్నారు.
వరంగల్ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణం చేతనే ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరంలో 26 కిలోమీటర్ల భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటికి శంకుస్థాపనకు పూనుకున్నారు.
మృతులు వెల్డండి సాంబరాజు (40) వెల్దండి ఆకాంక్ష, లక్ష్మిప్రసన్న (9), అనుమూల నరసింహస్వామిగా గుర్తించారు.
కుట్రపూరితంగా ప్రణాళికలు వేసుకున్నారని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రశ్నపత్రాల లీక్ ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? బండి సంజయ్ ఫోన్ ఏమైంది? వంటి విషయాలపై వివరాలు చెప్పారు.