హన్మకొండలో కేటీఆర్‌పై క్రిమినల్ కేసు

సీఎం రేవంత్‌ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌పై హన్మకొండలో క్రిమినల్ కేసు నమోదైంది.