బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

హన్మకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.