భగవద్గీతపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ..ఆ వాహనాలపై భగవద్గీత పెడితే దాడులు తప్పవు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో బండి సంజయ్ బ్రాహ్మణ, అర్చక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్నారు. తాను కొంతకాలంగా ఎందుకు సైలైంట్‌గా ఉన్నానో బండి సంజయ్‌నే అడగాలన్నారు.
జనగామ ఫ్లెక్సీవార్లో మరో కొత్త కోణం
కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలు మాత్రమే – బండి సంజయ్
జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. దేవరుప్పల వద్ద బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే
సంజయ్ చెప్పినదాని కంటే ఎక్కువ వస్తారు : ప్రకాశ్ రెడ్డి
ఎంపీ కోమటిరెడ్డి తమతో టచ్‌లో ఉన్నారని తాను అనలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీడిన నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ఎవరు వెళ్ళినా ప్రధాని మోదీ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్ జరుగనుంది. దీంతో మునుగోడు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్,బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బైపోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎం