Home » husband
తన భార్యకు ఖరీదైన చీరని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్న ఓ భర్త ఏకంగా దొంగగా మారాడు. ఖరీదైన చీరని చోరీ అయితే చేసాడు కానీ, అడ్డంగా దొరికిపోయాడు. కటకటాల పాలయ్యాడు.
కట్టుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కుటుంబ కలహాలతో తాళి కట్టిన భార్యని, భర్త అతి కిరాతకంగా గొడ్డలితో నరికి కడతేర్చిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో జరిగింది.
కొందరు మనుషులు డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మూడు ముళ్లువేసి తాళి కట్టిన భార్య అదనపు కట్నం తేలేదని ఆమెతో వ్యభిచారం చేయిస్తున్న భర్త ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ఇద్దరు ప్రియులతో కలిసి అతి క్రూరంగా హత్య చేయించిందో ఇల్లాలు.
తన భార్య కనిపించడం లేదని ఓ భర్త..ఓ భార్యతో తన భర్త వెళ్లాడంటూ...పోలీసులకు ఫిర్యాదులు రావడం ఆశ్చర్యపరిచింది. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో విచిత్రమైన కేసు నమోదైంది. తన భార్య కనిపించటం లేదని ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయగా ....నా భర్త అతడి భార్యతోనే కలిసి పారిపోయిందని మరో మహిళ వచ్చి ఫిర్యాదు చేసింది.
అమ్మాయి కంటే అబ్బాయి వయస్సు ఎక్కువ ఉండాలి. అబ్బాయికి అమ్మాయి కట్నం ఇవ్వాలి. ఆస్తులు, అంతస్తులు, అందంలో అబ్బాయి కంటే అమ్మాయి మెరుగ్గా ఉండాలి అనే ఫార్ములా.. సంప్రదాయం పేరు ఏదైనా మన భారతీయ సమాజంలో ఇందుకు రివర్స్‌లో జరగడం మాత్రం కష్టమే.
ఈజీగా మనీ సంపాదించటానికి దంపతులు కొత్తప్లాన్ వేశారు. వెంటనే అమలు చేశారు. కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు భర్త. పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు,బంగారంతో భార్య ఉడాయించిన ఘటన రాజస్ధాన్‌లో చోటు చ�
గూగుల్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఓ హత్య కేసుని చేధించారు. హంతకురాలిని ఇట్టే గుర్తించారు. హత్య చేసింది ఆమె అని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. భార్యే తన భర్తను చంపేసింది. ఆ తర్వాత నాటకాలు ఆడింది. కానీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ కార
భార్య మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్తను వెదుక్కుంటూ 19 ఏళ్ల భార్య ఇంట్లోంచి బయలుదేరింది. చేతిలో చిల్లిగవ్వ లేదు..ఎలా వెళ్లాలో తెలీదు..అయినా భర్తను వెతుక్కుంటూ బీహార్ లోనే పాట్నా నుంచి పంజాబ్ లోని లూథియానా వరకూ ప్రయాణించింది. నువ్వెవరో న�