Home » husband
102 ఏళ్లు అంటే సంపూర్ణ జీవితాన్ని చూసాడు. ఎన్నో కష్టనష్టాలు ఫేస్ చేసి ఉంటాడు. అతని జీవిత ప్రయాణంలో అన్ని సంవత్సరాలు భార్య వెన్నంటే ఉంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. ఆమె పంచిన ప్రేమకు అతను తిరిగి ఏమివ్వగలడు? చదవండి.
గుజరాత్ హైకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తన ప్రియురాలు తనను కాకుండా మరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో యువతిని ఆమె భర్త నుంచి కస్టడీలోకి తీసుకోవాలని యువకుడు పిటిషన్ దాఖలు చేశాడు.
విజయనగరం జిల్లాలో ఓ వింత ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భర్త, అతడి కుటుంబసభ్యులు భార్యను 11 ఏళ్లు ఇంట్లోనే బంధించారు. వివాహిత పుట్టింటిని వారిని కూడా కలవనివ్వకుండా చీకటి గదికే పరిమితం చేశాడు.
నూన్మతి ప్రాంతానికి చెందిన దుర్మార్గం ఇది. నిందితురాలి పేరు వందన కలిత. ఆమెకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉంది. అతడి సాయంతోనే ఇదంతా చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. "వందనాను తీసుకుని అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సరిహద్దులోని చిరపుంజిలో
తాజాగా ఒక వృద్ధ జంట అలాంటి అపురూపమైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలిచింది. వృద్ధుడైన భర్తకు అతడి భార్య తన చేత్తో అన్నం తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలీదు.
సమోవ దేశంలో ఓ వింత చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం.. భర్తలు భార్యల పుట్టినరోజును తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే మొదటిసారి హెచ్చరికతో వదిలేస్తారు. రెండోసారి రిపీట్ అయితే ఐదేళ్లు జైలుకెళ్లాల్సిందే. ఇందుకోసం ఇలాంటి కేసులను �
మిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లా సెందరై సమీపంలోని ఇడయకురిచ్చి గ్రామానికి చెందిన పురల్చీతమిళ్ (27) అనే వ్యక్తిని ఇటీవల చైనా స్నాచింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అరియలూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 11 దొంగతనం కే�
ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ లో దారుణం జరిగింది. నిండు గర్భిణీపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. ఎనిమిది నెలల గర్బిణీతోపాటు అతని భర్తపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో గర్బిణీతోపాటు ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
ముంబైలో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న వివాహిత విషం ఇచ్చి భార్తను హత్య చేసింది. పోలీసులు మహిళను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య గొడవకాస్త వారి ప్రాణాలమీదకు తెచ్చింది. గొడవ సమయంలో మాటామాటా పెరగడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.