Home » husband
నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. భర్తే కట్టుకున్న భార్యను కడతేర్చాడు. భార్యను అతికిరాతకంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన తెలకపల్లి మండలం గౌరారంలో చోటు చేసుకుంది.
రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్‌లో పూణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ విడాకులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆమె అప్పీలులో భర్తకు ఇతర స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని, ఆ�
భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేని భర్త దారుణానికి తెగించాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
హైదరాబాద్ కుల్సుంపురలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. భర్తపై వేడి వేడి నూనె పోయడంతో శరీరం కాలిపోయింది. బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది.
భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు వాళ్ల ప్రాణాలు తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడికి కూడా గాయాలయ్యాయి.
వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వరంగల్ పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో భర్తపై భార్య కుటుంబసభ్యులు దాడి చేశారు. పైడిపల్లిలో ఆ మహిళతో కలిసి ఆమె ఇంట్లో ఉన్న జీవన్‌కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్�
తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. తనను ఇల్లరికం రావాలని అత్తామామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వారంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత�
నవీన్ కనపడకపోవడంతో అతడి చెల్లెలు ఆగస్టు 2న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆగస్టు 6న నవీన్ తన ఇంటికి తిరిగి రావడంతో అతడి భార్య అవాక్కైంది. పోలీసులు అతణ్ని ప్రశ్నించగా మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. హిమవంత్, అనుపల్లవి ఫోన్లు తనిఖీ చే�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ ఏరియాలో ఆగస్టు 19న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సింగరేణి కార్మికుడు కొరికొప్పుల రాజేందర్‌ను తుపాకితో దారుణంగా కాల్చి చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
భర్త వేదింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.