Home » husbands
అతి తక్కువగా నాగాలాండ్ రాష్ట్రంలో 6.4 శాతం మంది మహిళలు తమ భర్తల నుంచి భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 8.3 శాతం, గోవా 8.3 శాతంతో ఉన్నాయి. అక్షరాస్యత పరంగా ముందంజలో ఉన్న కేరళలో 9.9 శాతం ఈ వేధింపులు ఉన్నట్లు సర్వే తెల�
ఏడు జన్మలు కాదు కదా..ఏడు క్షణాలు కూడా ఈభార్యలు మాకొద్దని ప్రార్థిస్తూ కొంతమంది పురుషులు 'వట సావిత్రి పూర్ణిమ వ్రతం'చేశారు. ఈ పూజ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భర్తలకోసం హిందూ,ముస్లిం మహిళలు ఒకరికొకరు..కిడ్నీ దానాలు చేసుకున్నారు. ముస్లిం వ్యక్తి హిందూ మహిళ,హిందూ వ్యక్తికి ముస్లిం మహిళ కిడ్నీ దానాలు చేసుకోవటం మానవత్వానికి మతం లేదనిపించింది
కర్వా చౌత్ (అట్లతద్ది) అంటే.. భర్తలను భార్యలు పూజించే రోజు. ఏడాదిలో దీపావళికి ముందు వచ్చే ఈ అట్లతద్ది పండగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భార్యలకు భర్తలపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకుచ్చేది ఈ ఒక్క రోజే. సంవత్సరమంతా భర్తను మాటల తూటాలత�
కార్తీక మాసంలో దీపావళి పండగకు ముందు వచ్చే చవితి రోజున నార్త్‌కి చెందిన మహిళలు కర్వా చౌత్ (అట్లతద్ది) పండుగని ఎన్నో ఏళ్ల నుంచి ఘనంగా జరుపుకుంటున్నారు.
ఢిల్లీ : భారతీయ మహిళలను పెళ్లిచేసుకుని, విదేశాలకు తీసుకెళ్లకుండా, వదిలి వెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. భార్యలను ఇండియాలో వదిలేసి, విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారై భర్తల పాస్ పోర్టులు రద్దు చేసినట్లు క