Home » Husharu
హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో తెలుగు వాళ్ళకి పరిచయం అయిన దక్ష నగార్కర్ ఇప్పుడు రవితేజకి విలన్ గా చేయబోతున్నట్టు సమాచారం.
డిసెంబర్ 14న లిమిటెడ్ థియేటర్స్‌లో రిలీజ్ అయిన హుషారు.. ఫిబ్రవరి 1తో, విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఆంధ్ర, తెలంగాణాలో, యువత కేరింతలతో ద్విగిజయంగా 130 సెంటర్లలో హుషారు ప్రదర్శించబడుతుంది.