Home » Husharu Movie
హుషారు సినిమాలో రెచ్చిపోయి నటించిన తెలుగమ్మాయి ప్రియా తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ అభిమానులని పెంచుకుంటుంది.