-
Home » Hussainsagar
Hussainsagar
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..
September 10, 2024 / 04:20 PM IST
కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను సైతం హైకోర్టు కొట్టివేసింది.
హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో.. ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
March 11, 2024 / 07:07 PM IST
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్నారు.
అటు రేసింగ్…ఇటు ట్రాఫిక్ పరేషాన్
December 10, 2022 / 04:46 PM IST
అటు రేసింగ్...ఇటు ట్రాఫిక్ పరేషాన్