Home » huzurabad by election
హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. కరీంనగర్‌లోని కౌంటింగ్ కేంద్రమైన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోకి ఉదయం ఆరు గంటల నుంచే అభ్యర్థులు, ఏజెంట్లను అధికారులు అనుమతించారు.
కరీనంగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి అక్టోబర్ 30 న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఉప ఎన్నిక ఫలితం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
రేపు జరిగే హుజూరాబాద్ ఉన్న ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగారు.
ఒక్క ఉపఎన్నిక.. 20 కంపెనీల కేంద్ర బలగాలు.! _
హుజూరాబాద్ ఉపఎన్నికపై.. జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే.. బుకీలతో పాటు సర్వే టీమ్‌లు ల్యాండైపోయాయి. హుజూరాబాద్ పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు.. వాళ్లంతా తెగ ట్రై చేస్తున్నారు.
ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు.
హుజూరాబాద్ బైపోల్ వార్ క్లైమాక్స్‌కు చేరింది. ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి హుజూరాబాద్‌లో మైక్‌లు మూగబోనున్నాయి.
ఎలక్షన్ క్యాంపెయిన్ హీట్
CM కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ హరీష్‌రావే అంటూ బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈటెలను బయటకు ఎలా పంపించారో హరీశ్ రావుని కూడా అలాగే పంపిస్తారని అన్నారు.