Home » Huzurabad By Election 2021
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈటల రాజేందర్ కు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల గెలుపు సాధించడంతో..బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఏర్పాటు చేసిన హాల్స్ లో ఓట్లను లెక్కించారు
కరీంనగర్ జిల్లాలో వీవీ ప్యాట్స్ తరలింపుపై బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. వీవీ ప్యాట్స్‌ను ప్రైవేటు వాహనంలో ఎందుకు తరలించారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ లో సర్వే చేసిన బెట్టింగ్ టీమ్స్.. ఎవరు గెలుస్తారని బెట్టింగులకు పాల్పడుతున్నారు.
హుజూరాబాద్‌లో పోలింగ్ ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో భారీగా ఓటింగ్ నమోదైంది.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంట్లో సిలిండర్ కు దండం పెట్టుకుని పోలింగ్ బూత్ కు వెళ్లారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 262లో ఓటు వేశారు.
Huzurabad Polling Day Live Updates