Home » Huzurabad
గెల్లును గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ ఇద్దాం - కౌశిక్ రెడ్డి
ఈటలకు చెక్.. రంగంలోకి దిగిన హరీష్..!
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ అయ్యింది దళిత బంధు పథకం. తెలంగాణా దళిత బంధు పేరుతో సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను సిద్ధం చేసింది ప్రభుత్వం
హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో రోజురోజుకీ రాజకీయ వేడి రాజుకుంటోంది.
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ..! ఉన్నట్టా.. లేనట్టా..?
తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం వాసాలమర్రి వేదికగా ఇవాళ ప్రారంభిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు.
దళితుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకం దళితబంధు. ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా దళితబంధు స్కీమ్ ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా
ఈటలపై పోటీకి టీఆర్ఎస్ అభ్యర్థి అతనేనా..?
గత నెలలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రిమండలి ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సిఫారసు చేసి�