Home » Huzurabad
తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్‌పైనే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నికల అనివార్యం అయింది.
దళితబంధు పథకంపై పార్టీ కార్యాచరణ, హుజూరాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.
హుజూరాబాద్‌కు మరో 500 కోట్లు విడుదల
హుజూరాబాద్ టికెట్ కోసం కొండా సురేఖ ఎదురు చూపులు
దళిత బంధు ముందున్న సవాళ్లేంటి?
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళితబంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళిత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరగనుంది.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తం తన వైపుకు తిప్పుకున్న ఈ ఉపఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చలు సహజమే. మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్ పై ఆరోపణలు, మంత్రి పదవి నుండి తొలగింపు, శాసనసభకు ర
వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా సురేఖను హుజురాబాద్ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తోందని సమాచారం. వరంగల్ తూర్పు, పరకాల, భూపాల పల్లి నియోజక వర్గాల్లో బలమైన నేతగా ఉన్న కొండా సురేఖను బరిలోకి దించాలని భావిస్తోంది. పద్మశాలి,
హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.