Home » Huzurabad
సర్కారుకు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తాం..!
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కమలం దూసుకుపోతోంది. 10వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా మరోసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు.
హుజూరాబాద్ కౌంటింగ్ ప్రారంభం
గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ ధీమా
హుజూరాబాద్ ఉపఎన్నికపై జోరుగా బెట్టింగులు
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
ఓటేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్
హజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఈక్రమంలో పోలింగ్ కేంద్రానికి వెళుతున్న టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బీజేపీ అడ్డుకోవటంతో ఆయన మండిపడ్డారు.
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈక్రమంలో డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు డిమాండ్ చేయటం ఆసక్తికరంగా మారింది.
హుజురాబాద్లో డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదంటూ కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు.