Home » Huzurabad
Huzurabad Polling Day Live Updates
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముందుగా ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు.
హద్దులు దాటిన ప్రచారం
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దళితబంధు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేతపై దాఖలైన నాలుగు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు.
వరి కావాలో.._ ఉరి కావాలో.._ ప్రజలే తేల్చుకోండి
హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ...ఓటర్లకు నగదు పంపిణీ చేయిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి.
మాటల మంటలు
జస్ట్ ఒక్క హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక మాత్రమే కాదు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇజ్జత్ విషయం ఇది. నువ్వా.. నేనా సై అనేలా సిద్దమవుతున్న ఈ ఎన్నికలు..