Home » Huzurnagar Assembly
మహారాష్ట్ర, హర్యానా, హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 52 స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల�