Home » Hyd Fire Accident
ప్రమాదానికి కారణాలు చెప్పిన CP సీవీ ఆనంద్!
బోయిగూడ ప్రమాదంపై హైదరాబాద్ కలెక్టర్ రియాక్షన్
బోయిగూడ ఘటనపై సీఎస్ సోమేశ్ కుమార్ రియాక్షన్
బోయిగూడ ప్రమాదంపై మంత్రి తలసాని ఆవేదన
మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది వలస కార్మికులు మృతి చెందారు
సికింద్రాబాద్ బోయిగూడ ఘటనపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రటించారు.
సికింద్రాబాద్ లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో.. మృతుల పూర్తి వివరాలను పోలీసులు గుర్తిస్తున్నారు.
సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన సంఘటన అన్నారు.
హైదరాబాద్లోని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ గోడౌన్ లో అంటుకున్న మంటలతో.. 11 మంది సజీవ దహనమయ్యారు.