Home » Hyderabad airport
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు రవాణా,వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పహడీ షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రెండు కాళ్లకు గాయాలు తగిలినట్లు బ్యాండేజీలు వేసుకున్న ఓ వ్యక్తి .. గోల్డ్‌ను పేస్ట్ రూపంలో ఆ బ్యాండేజీల్లో దాచాడు.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన 12మంది విదేశీ ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. ఎయిర్ పోర్టులో దిగిన విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయగా 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం చోటుచేసుకుంది. ప్లంబింగ్ పనులు చేస్తుండగా డ్రైనేజీ పైప్ లైన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో లీకైన విషవాయువును పీల్చి ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతిచెందాడు.
Covid vaccine applications తాము డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)కి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఇ�
హైదరాబాద్ నగరంలో సిమీ ఉగ్రవాది అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని అరెస్టు చేశారు పోలీసులు. శంషాబాద్ విమానాశ్రయంలో 2013లో జరిగిన బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల సంఘటనలతో అతనికి సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి గర్భిణీ ప్రసవానికి వీలు కల్పించారు. దీంతో ఆ మహిళ ఓ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచ�
ఫిలిప్ఫైన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో విదేశీ మహిళ ప్రయాణిస్తోంది. ఆమె నిండు గర్భిణీ. అంతలో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే.. ఎయిర్ సిబ్బంది పైలట్ కు సమాచారం అందించారు.