Home » Hyderabad-based drug maker
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ఇంకా లైన్ క్లియర్ కాలేదు. కోవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.