Home » Hyderabad BYD EV Cars
BYD EV Cars : తెలంగాణకు చైనా ఎలక్ట్రిక్ దిగ్గజం BYD రాబోతుంది. అతి త్వరలో హైదరాబాద్లో BYD కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే.. టెస్లా మించిన ఛార్జింగ్ టెక్నాలజీతో BYD ఎలక్ట్రిక్ కార్లు మన దగ్గరే తయారు కానున్నాయి.