-
Home » hyderabad cp anjani kumar
hyderabad cp anjani kumar
Burglar Arrested : అత్త ఇంటికే కన్నం వేసిన అల్లుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
అత్త ఇంటికే కన్నం వేసిన అల్లుడిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు.
Saidabad Raju Suicide : ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు
ఈ రోజు ఉదయం స్టేషన్ ఘన్పూర్ రైల్వే పట్టాల దగ్గర రాజు మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. లభించిన ఆనవాళ్ల ప్రకారం నిందితుడి చేతిపై మౌనిక అనే..
Lockdown Violation Cases : హైదరాబాద్‌లో ఒక్కరోజే 7వేలకు పైగా లాక్డౌన్ ఉల్లంఘన కేసులు
Lockdown Violation Cases : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఆ సమయంలో మాత్రమే ప్రజలకు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఇంటికే పరిమితం అవ్వాలి. ఉదయం 10 నుంచి తర్వాత
ఓట్ల తొలగింపు ఇలా జరుగుతోంది : పూస గుచ్చినట్టు వివరించిన సీపీ
హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తున్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనేది తెలుసుకునేందుకు అం