Home » hyderabad development
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు.
భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉందని, హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా కలిసి పనిచేద్దామని కేటీఆర్ అన్నారు
కాంగ్రెస్ పై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి ఫైర్ అయ్యారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మాట్లాడారు. ప్రపంచం మొత్తం తెలంగాణను గుర్తిస్తున్నా కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున�