Home » hyderabad development
భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు ఓపెన్ స్పేస్ ఉంటుంది.
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది కోసం అవసరమైతే ప్రధాని మోదీతో కొట్లాడేందుకు కూడా సిద్ధమే.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని బీఆర్ఎస్ ఏడుస్తోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఒక సభ్యునికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ సభ్యులకు ఎక్కడిది? బీఆర్ఎస్ తీరును ఓపికతో చూస్తున్నాం.
బడ్జెట్ లో ఎన్నో తప్పుడు తడకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఉద్యోగుల జీతాలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదు.
మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
గతంలో బీఆర్ఎస్ లో ఉన్న మేయర్... అప్పటి ప్రభుత్వం తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని రెండున్నరేళ్లు గడిపేశారని.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో చేరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ తీరు మారే పరిస్థితులు కనపించడం లేదనే టాక్ నడుస్తోంది.
హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ప్రజలు భారీగా సెటిల్ అవుతోన్నారు. ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చి ఇక్కడే స్థిరపడుతోన్నారు. జీహెచ్ఎంసీ పరిసరాల్లో ప్రాపర్టీల కొనుగోలుపై ఎన్ఆర్ఐల మక్కువ చూపిస్తున్నారు.
చిన్న పాటి వర్షానికి హైదరాబాద్ లో కాలనీలు మునిగిపోతున్నాయి.. ఇది విశ్వనగరమా.. విషాద నగరమా అని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు.