hyderabad exhibition ground

    ఫీజు వాపస్, పరిహారం : నుమాయిష్ బాధితులకు రిలీఫ్

    January 31, 2019 / 11:09 AM IST

    హైదరాబాద్: నాంపల్లి నుమాయిష్ అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎగ్జిబిషన్ సొసైటీ కొంత ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఫైర్ యాక్సిడెంట్‌లో దగ్ధమైన స్టాల్స్ ఫీజు వెనక్కి ఇస్తామన్నారు. కాలిపోయిన స్టాల్స్‌ను తిరిగి నిర్మించాలని నిర్�

10TV Telugu News