Home » Hyderabad Hitex
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్లీనరీలో కేసీఆర్ ఎన్నికను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే.కేశవరావు ఎన్నికను ప్రకటించారు.
టీఆర్ ఎస్ ప్లీనరీలో రుచికరమైన వంటకాలు వడ్డించనున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తయారు చేస్తున్నారు. మీటింగ్ కు వచ్చే ప్రతినిధులకు 33 రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు.
టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా సోమవారం జరిగే ప్లీనరీ కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.
పేదలకు అందే ప్రతి సంక్షేమ పథకంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాశేఖరరెడ్డి మన మధ్యలో భౌతికంగా దూరమైనా.. ఆయన చేసిన పనులు ఎప్పుడూ మనతోనే ఉంటాయన్నారు.