Home » Hyderabad hitex center
Kisan Agri Show 2024 : హైటెక్స్ (HITEX) ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను నిర్వహించనున్నారు. రైతులు, పాలసీ మేకర్లు, వ్యవసాయరంగ నిపుణులు తదితర ఔత్సాహికులందరూ ఒకే వేదికపైకి హాజరుకానున్నారు. వచ్చే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనుంది