Home » hyderabad ikea
క్యారీ బ్యాగ్‌కు బిల్లు తీసుకున్నందుకు హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్ కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. కస్టమర్ నుంచి రూ.20 తీసుకుని ఐకియా సిబ్బంది క్యారీ బ్యాగ్ ఇచ్చారు. ఆ క్యారీ బ్యాగుపై ఐకియా పేరు ముద్రించి ఉంది.
హైదరాబాద్: ఐకియా స్టోర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. మాల్లోని సెల్లార్ వన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పొగ రావడంతో ఉలిక్కిపడ్డ కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదని తెలుస్తోంది. పొగరావడంతో అప్రమ