Hyderabad LB Nagar

    షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..ఎనిమిది నెలల చిన్నారి మృతి

    October 21, 2019 / 04:30 AM IST

    హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్‌ షైన్‌ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం (21.10.2019) అగ్నిప్రమాదం సంభవించింది.  ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందగా.. ఏడుగురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

10TV Telugu News