-
Home » Hyderabad liquor shops closed
Hyderabad liquor shops closed
హైదరాబాద్ పరిధిలో మంగళవారం మద్యం దుకాణాలు బంద్..
April 22, 2024 / 01:20 PM IST
మందుబాబులకు షాకింగ్ న్యూస్ ఇది. ఏప్రిల్ 23 మంగళవారం రోజున హైదరాబాద్ నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.