Home » Hyderabad Metro expansion
మెట్రో విస్తరణతో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
వచ్చే నాలుగేండ్లలో కొత్తగా నగరం నలువైపులా మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం తొమ్మిది మార్గాల్లో మెట్రో నిర్మాణం జరగనుంది.