-
Home » Hyderabad Metro special services
Hyderabad Metro special services
గణేశ విగ్రహాల నిమజ్జనాలు.. హైదరాబాద్ మెట్రో రైల్ కీలక ప్రకటన.. అర్ధరాత్రైనా ఇక హ్యాపీగా జర్నీ..
September 5, 2025 / 02:38 PM IST
గణేశుల విగ్రహాలను చూసేందుకు హుస్సేన్ సాగర్ కు లక్షలాది మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్.