Home » Hyderabad North
హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది...? ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ సొమ్ము మంచి రిటర్న్స్ వస్తాయని ప్రజలు ఆలోచిస్తున్నారు.
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ ధరలు చాలా తక్కువని, అందుకే చాలా రియాల్టీ సంస్థలు ఇక్కడ నిర్మాణాలపై మక్కువ చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.