hyderabad oldcity crocodile

    హైదరాబాద్‌ పాతబస్తీలో మొసలి కలకలం, భయాందోళనలో స్థానికులు

    September 17, 2020 / 04:23 PM IST

    హైదరాబాద్‌ పాతబస్తీలో మొసలి కలకలం రేపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి పురానాపూల్‌కు మొసలి కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ప�

10TV Telugu News