Home » Hyderabad Player
ఐపీఎల్ వేలం సమయంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హైదరాబాద్ కుర్రాడు బావనక సందీప్. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల యువ ఆటగాడు బావనక సందీప్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. లక్షలాది మంది హైదరాబాద్ క్రికె�