Home » hyderabad police
కోర్టు కేసుల పరిష్కారం కోసం శనివారం లోక్‌అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్‌లో హైదరాబాద్ నగరంలోని వివిధ కోర్టుల పరిధిలో వివిధ కోర్టుల్లో 1755 కేసులు పరిష్కారమయ్యాయి.
సౌండ్ పొల్యూషన్‌పై హైదరాబాద్ పోలీసుల కొరడా
ఓ ఫేక్ డీఎస్పీ బాగోతం బట్టబయలైంది.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన ఫేక్ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి డీఎస్పీ డ్రెస్ వేసుకొని ఓ వాహనానికి డ
హైదరాబాద్ శివారులో ప్రజలను దొంగలు వణికిస్తుంటే... ఇప్పుడు మృగాళ్లు సైతం భయపెడుతున్నారు. ఇంటి దగ్గర ఉన్న చిన్నారులను టార్గెట్ చేస్తున్నారు దుండగులు. చాక్లెట్ ఆశజూపి, వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. బాలికల కిడ్నాప్‌కూ తెగ�
వారు విదేశీయులు. చదువు పేరుతో ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో మకాం వేశారు. కట్ చేస్తే.. దందా షురూ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్రికెట్ బెట్టింగ్ లు ఆగడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా ఆన్ లైన్ లో బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు మరో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. దేశంలో రెండో కేసు హైదరాబాద్‌లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేశారు.
జోకర్ వైరస్ అందరినీ భయపెడుతోంది. ఈ మాల్ వేర్ బారిన పడిన యువత..తీవ్రంగా నష్టపోతోంది. గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసినా..మెట్రో నగరాలను ఇప్పటికే తీవ్రంగా కుదిపేస్తోంది.
హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. జొమాటో, స్విగ్గీ డెలివరీ చేసే వారిని అడ్డుకోమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇకపై అనవసరంగా రోడ్లపైకి వస్తే తాట తీస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని పోలీస్ బాస్ నుంచి ఆదేశాలు రావడంతో.. రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. మరి తెలంగాణ డీజీపీ ఇచ్చిన �