Home » hyderabad police
ఆహార కల్తీని నియంత్రించడమే లక్ష్యంగా ఈ బృందాలు పని చేయనున్నాయి. వ్యాపారులు కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తేల్చి చెప్పారు. CP Sajjanar
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ్మ రెడ్డిని హైదరాబాద్లో ముందస్తుగా అరెస్టు చేశారు.
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన నిఘా పెట్టారు.
అరెస్టయిన ముఠాలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని పోలీసులు వివరించారు.
ఈ మ్యాచ్ నేపథ్యంలో 3వేల మంది భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్లు లేనిదే స్టేడియంలోకి రావొద్దని పోలీసులు సూచించారు.
Hyderabad Police : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026ను స్వాగతిస్తూ న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకోవాల్సిందేనని పోలీసులు మళ్లీ చెప్పారు.
పోలీస్ కస్టడీలో ఉన్న రవిని విచారించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. (I Bomma)
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. (CV Anand)
ఆ డ్రగ్స్ను వారు హైదరాబాద్లోని నిలోఫర్ కేఫ్ వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం.