Home » hyderabad police
IPL Tickets: హైదరాబాద్-ముంబై ఐపీఎల్ మ్యాచ్ కి 200 నకిలీ టిక్కెట్స్ తయారు చేసి క్రికెట్ అభిమానులకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
66కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాము. 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ చేశాడు. ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నాము.(Data Theft Case)
హైదరాబాద్ లో బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారైన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన నలుగురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఆభరణాలతో పాటు వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ కి పాల్పడుతున్న ముఠాల గుట్టురట్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను అడిషనల్ సీపీ గజరాజ్ భూపాల్ మీడియాకు తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తప్పనిసరిగా టోఫ
జంట నగరాల్లో వరుస చైన్ స్నాచింగ్ లు కలకలం రేపాయి. నగరవాసులను భయాందోళనకు గురి చేశాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ లపై నిఘా పెట్టిన పోలీసులు.. స్నాచర్ల ఫొటోల ఆధారంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్
న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
కాలేజీకి వెళ్లే మీ పిల్లలు చాక్లెట్ తింటున్నారా? చాక్లెటే కదా అని లైట్ తీసుకోవద్దు. ఆ చాక్లెట్ తింటే ఇక అంతే. ఏం చేస్తున్నామో తెలీదు, ఎక్కడ ఉన్నామో తెలీదు. మత్తులో తేలిపోతారు.
ఎంఐఎం నేత సయ్యద్ కషఫ్ పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ బుక్ చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు... ఆ తర్వాత పరిణామాల తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్‌గా ఉండటంతో ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. నిన్న ప్రార్థనలు కూడా ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అలజడి చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా పాతబస్తీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నె