Home » Hyderabad Reality
Hyderabad Residential Market : దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా లేటెస్ట్ అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.
Demand For WorkSpace : ఐటీతోపాటు పలు కంపెనీలు హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఉద్యోగాల కల్పన కూడా నగరంలో భారీగా పెరింది. దాంతో సిటిలో ఆఫిస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది.