-
Home » Hyderabad Silver Rates
Hyderabad Silver Rates
పసిడి పైపైకి.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. లక్ష దాటేవరకు తగ్గదా ఏంటి?
February 14, 2025 / 10:35 AM IST
Gold Rates Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 14న బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే వెండీ లక్ష దాటేసింది. బంగారం ధరలు కూడా లక్ష దాటేవరకు తగ్గేలా కనిపించడం లేదు.