Home » Hyderabad Single Line way
Double Line Railway : హైదరాబాద్ మహానగరం నుంచి మహబూబ్ నగర్ మధ్య రైల్వే డబుల్ లైన్ రాబోతోంది. వచ్చే జూన్ నెలలో డబుల్ లైన్ మీదుగా కొత్త రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. బెంగళూరు, తిరుపతిలకు హైదరాబాద్ నుంచి త్వరలో కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. ముందుగా హైదరా