Hyderabad Theatres

    భాగ్యనగరంలో బొమ్మపడింది.. సినీ ప్రియుల్లో జోష్..

    December 4, 2020 / 02:11 PM IST

    Theatres re-opens: లాక్‌డౌన్ కారణంగా దాదాపు 8 నెలలపాటు థియేటర్లు క్లోజ్ అయిపోయాయి. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. కరోనా భయం వల్ల చాలా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఓపెన్ చేయలేదు. కానీ ఈ రోజు (శుక్రవారం) నుంచి హైదరాబాద్‌లోని మహేష్ బాబు ‘ఏఎమ్‌బీ మ

10TV Telugu News