-
Home » hyderabad to vijayawada highway
hyderabad to vijayawada highway
సంక్రాంతి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.. డైవర్షన్స్ చూసుకోండి..
January 11, 2026 / 09:55 AM IST
Sankranti Rush : ఏపీ వైపు వెళ్లే వాహనాలు నగరం నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆదివారం తెల్లవారుజామున పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది. దీంతో టోల్ గేట్ సిబ్బంది ఎక్కువ టోల్ బూత్ లను ఓపెన్ చేశారు.