Home » Hyderabad Vijayawada Highway
భాగ్యనగరానికి ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం
హైదరాబాద్- విజయవాడ హైవేపై లారీలు భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్న లారీలు మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రాకపోకలు బంద్
ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Heavy Rains
దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి నగర బాట పట్టారు పట్టణవాసులు. దీంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులుతీరాయి. ఫాస్టాగ్ స్కాన్ కు సమయం పడుతు�
హైదరాబాద్: సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు పయనం అయిన జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్లపై నరకం చూస్తున్నారు. ముందుకి వెళ్లలేకి అవస్థలు పడుతున్నారు. రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వాహనదారు�