-
Home » Hyderabad Vijayawada Highway
Hyderabad Vijayawada Highway
సంక్రాంతి పండుగ వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నయా టెక్నాలజీ వచ్చేసింది.. ఆగాల్సిన పనిలేదు..
Pantangi TollPlaza : శాటిలైట్ విధానం ద్వారా వాహనం టోల్ బూత్‌లోకి రాగానే కేవలం సెకన్ కాలంలోనే ఫాస్ట్‌ట్యాగ్ స్కాన్ పూర్తవుతుంది. ఈ కొత్త టె క్నాలజీతో నిమిషానికి కనీసం 20 వాహనాలను క్లియర్ చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ టు విజయవాడ, ఖమ్మం వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. ట్రాఫిక్ రూట్స్ మళ్లించారు.. 5 రోజులు ఈ రూట్ లోనే వెళ్లాలి..
హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆ రూట్లలో వెళ్లే వాహనాలను రూట్ మళ్లిస్తూ పోలీస్ శాఖ..
హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా పెరిగిన రద్దీ.. ఈ మార్గాల్లో వెళ్లితే తగ్గనున్న ట్రాపిక్ సమస్య
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది.
వాహనదారులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రాకపోకలు పునరుద్దరణ..
వాహనదారులు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. అతివేగంగా వాహనాలు నడపొద్దని పదే పదే చెప్పారు.
విజయవాడ హైవేపై నిలిచిపోయిన రాకపోకలు
హైదరాబాద్- విజయవాడ హైవేపై నిలిచిపోయిన రాకపోకలు
విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్
భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్
విజయవాడ మున్సిపల్ కమిషన్ సొంత ట్రాక్టర్లతో పాటు 250 ట్రాక్టర్లతో సామాన్లు తరలించాలని..
విజయవాడ -హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రయాణికులకు ఇక్కట్లు
విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్- విజయవాడ హైవేపై హృదయవిదారక ఘటన.. కొడుకు కళ్లముందే తండ్రి..
దీంతో తండ్రి మృతదేహం పక్కనే ఏడుస్తూ ఆ బాబు కూర్చుండిపోయాడు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు..
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇవాళ రివ్యూ నిర్వహించారు.