Home » Hyderabad vs Chennai
ఉప్పల్ స్టేడియానికి 15 రోజుల క్రితమే నోటీసులు పంపించామని హబ్సిగూడ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
SRH vs CSK, IPL 2020: ఐపిఎల్ 2020లో 29వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 8వికెట్లు నష్టానికి 147పరుగులు మాత్రమే చేసింది. ఈ సిరీస్‌లో చెన్నైకి ఇది మూడవ విజయం.