Home » Hyderabad
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇ-ఆటోలను ప్రవేశపెట్టడానికి సమాయత్తం అవుతుంది.
హైదరాబాద్: కొన్ని కాలంగా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. కొనేవారు కొంటున్నారు..అమ్మేవారు అమ్ముతున్నారు. దీంతో సర్కార్ ఖజానాకు కాసులు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో స్థిరాస్తి విక్రయాలు 2019 మార్చి నెలలో మరింతగా పెరిగాయి. &nb
పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.14 కోట్ల 67 లక్షల 22 వేల 448ను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.
హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ జింక మృతి చెందింది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
తెలంగాణలో ఎన్నికల ముఖ్య ఘట్టం నామినేషన్ల ప్రక్రియ మాత్రం మందకొడిగానే సాగుతోంది.
టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీపీసీసీ మార్చి 20 బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.