Home » Hyderabad
లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది.
సైబర్‌సిటీలో కూత పెట్టేందుకు మెట్రో సిద్ధమైంది. హైటెక్ సిటీకి నేటి నుంచి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది.
సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి చూపింది. కొత్త వారికి అవకావం కల్పించింది.
హైటెక్ సిటీకి మెట్రో రైలు సేవలు రేపటి (మార్చి 20 బుధవారం) నుంచి మొదలు కానున్నాయి.
హైదరాబాద్: తన ప్రేమను తిరస్కరించి వేరొకరిని పెళ్లి చేసుకుంటోందనే కోపంతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్ప్రత్రికి తరలించి చికిత్స �
హైదరాబాద్ : రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మార్చి 20వ తేదీ హోలీ పండుగ సందర్భంగా మార్చి 20 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట�
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ నుంచి అమీర్‌పేట్ మెట్రో రైలు రేపు(20 మార్చి 2019) ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ కార�
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. మార్చి 17 ఆదివారం ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ ను వనమా కలిశారు. టీఆర్ఎస్ లో చేరతానని వెల్�
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది (2019) కూడా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా వీస్తున్నాయి. రాత్రి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఉక్కపోత కూడా ఉంటోంది. దీనితో ప్రజలు పలు సమ
తమిళ హీరో విశాల్,నటి అనీశాల నిశ్చితార్థ వేడుక శనివారం(మార్చి-16,2019) ఘనంగా జరిగింది.హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విశాల్-అనీశాలకు అభిమానుల