ఘనంగా విశాల్ నిశ్చితార్థం

తమిళ హీరో విశాల్,నటి అనీశాల నిశ్చితార్థ వేడుక శనివారం(మార్చి-16,2019) ఘనంగా జరిగింది.హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విశాల్-అనీశాలకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ లో వీరి వివాహం జరగనుంది.
అవును..సంతోషం.. చాలా సంతోషంగా ఉంది. ఆమె పేరు అనీశా. నా ప్రేమను అంగీకరించింది. నా జీవితంలో రాబోతున్న అతి పెద్ద మార్పు ఇది. నిశ్చితార్థం, పెళ్లి తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని శుక్రవారం విశాల్ ట్వీట్ చేశారు. ‘